డబ్బు సేవ్ చేయాలంటే ఈ స్మార్ట్ అలవాట్లు మొదలు పెట్టండి… చిన్న మార్పులతో పెద్ద సేవింగ్స్

డబ్బు సేవ్ చేయాలంటే ఈ స్మార్ట్ అలవాట్లు మొదలు పెట్టండి… చిన్న మార్పులతో పెద్ద సేవింగ్స్ ఇప్పటి కాలంలో సంపాదించడం ఒక్కటే సరిపోదు. సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచుకోవాలి అన్నది కూడా అంతే ముఖ్యంగా మారింది. చాలా మంది “డబ్బు చేతిలో ఉండదు… ఎంత వచ్చినా సరిపోవడం లేదు” అని అంటుంటారు. కానీ నిజానికి సమస్య ఆదాయంలో కాకుండా అలవాట్లలో ఉంటుంది. చిన్న చిన్న మార్పులు చేస్తే, పెద్దగా కష్టపడకుండా కూడా మంచి సేవింగ్స్…

Read More